163 బాషల్లో ఫ్రీ వెర్ గా సాఫ్ట్ వెర్ లేకుండానే టైపింగ్ చేయ్యవచ్చు.
ముందుగా ఇక్కడ వున్న విధంగా Control Panel ని ఓపేన్ చేయ్యండి.
ఓపేన్ చేయ్యగానే క్రింద వున్న విధంగా Control Panel లో Regional and Language Options పై డబుల్ క్లిక్ చేయ్యండి.
చేయ్యగానే డైలాగ్ బాక్స్ ఓపేన్ అవుతుంది.
పై వున్నఇమెజ్ లో లాగా మీ సిస్టం లో Install files for Complex script and right - to - left language (Including Thai)
Install files for complex script and right-to- left languages (including thai) అనే దగ్గర బాక్స్ లో చేక్ వుంటేనే మీ సిస్టం లో తెలుగు వస్తుంది. లేదంటే ఖచ్చితంగా XP సిడిని ఇన్ సర్ట్ చేసి ఫైల్స్ ని కాఫీ చేసుకోవాలి.
తరువాత డిటైల్స్ పైన క్లిక్ చేయ్యండి.
Add పై క్లిక్ చేయ్యండి.
క్లిక్ చేయ్యగానే ఓక డైలాగ్ బాక్స్ వస్తుంది.
ఆ యోక్క డైలాగ్ బాక్స్ లో తెలుగు లేక మీకు నచ్చిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోని ఓకే చేయ్యండి.
అంతే ఇక మీకు నచ్చిన లాంగ్వేజ్ వచ్చేసింది.
shift d = అ
shift e = ఆ
shift f = ఇ
shift r = ఈ
shift g = ఉ
shift t = ఊ
shift + = ఋ
shift =
shift z = ఎ
shift s = ఏ
shift w = ఐ
shift ~ = ఒ
shift a = ఓ
shift q = ఔ
shift d = అం
x = o
shift పట్టుకోని x ని నోక్కితే నోక్కితే అర సున్న వస్తుంది.
హాల్లులు
k = క
shift k = ఖ
i = గ
shift i = ఘ
shift u = ఙ
; = చ
shift ; = ఛ
p = జ
shift p = ఝ
shift ] = ఞ
'' = ట
shift " = ఠ
shift [ = డ
shift [ = ఢ
shift c = ణ
l = త
shift l = థ
o = ద
shift o = ధ
v = న
h = ప
shift h = ఫ
y = బ
shift y = భ
c = మ
? = య
j = ర
n = ల
b = వ
shift m = శ
shift , = ష
m = స
u = హ
shift &,7 = క్ష
shift j = ఱ
దీర్ఘాలు
k = క
ke = కా
kf = కి
kr = కీ
kg = కు
kt = కూ
k = కృ
k =
kz = కె
ks = కే
kw = కై
k ~ = కొ
ka = కో
kq = కౌ
kx = కం
k
shift -- క:
పైన ఉన్నదీర్ఘాలలో అన్నింటికి ఇదే విధంగా రాయాలి.
వత్తులు ఏలా రాయాలంటే
kdk క్క
idi గ్గ
kd = " క్ "
గమనికలు:
1. వత్తులు రావాలంటే d ని ప్రేస్ చేసిన తరువాత స్పేస్ ఇవ్వకూడదు.
2. పైన వున్న ఫాంట్స్ కి కోన్నింటికి shift వున్నాయి. అలా వున్న వాటికి shift పట్టుకోని వున్న అక్షరం నోక్కాలి.
3. లాగ్వేంజ్ మార్చలనుకుంటే ALT+SHIFT క్లిక్ చేయ్యాలి
ఏదైనా సందేహాం కోసం ఛాట్ లో కలవండి.
www.computerera.co.in/chat
Contact us: telugusoft@gmail.com
తెలుగు & 163 లాంగ్వేజ్ లు సాఫ్ట్ వెర్ లేకుండా టైప్ చేయ్యడం ఏలా?
Monday, July 9, 2012
Labels:
Telugu Typing
Posted by
Ppt
at
4:50:00 AM
0
Comments
USB Drives Models.
Tuesday, July 20, 2010
Thumb Drive
Sport USB Storage – Shoes
Wooden Cross PenDrive
PicoDrive Beach Sandal USB Storage
Banana Pendrive
CooKey 32GB USB Flash Key Pen Drive
Octopus PenDrive
Shoe PenDrive
Bulb Flash USB Pen Drive
Ice-Cream Shaped Flash Pen Drive
Doctor Flash Drive
Pill USB Pendrive
Stethoscope Pendrive
Pendrive Pig
Canon 5D Mark II Flash Drive
Japanese Lightsaber USB Thumbdrive
Burger Pendrive
The Bullet USB Drive
Pen Shaped Flash Pen Drive
Biscuit USB Memory
Hand Grenade USB Drive
Teddy Bear USB Drive
USB Human Skull Drive
Lipstick Pen Drive
Brick USB Memory Stick
Comb USB Drive
Cassette PenDrive
Bag pack's Pendrive
Tube PenDrive
Ninja Kunai USB Drive

Labels:
New Technology
Posted by
Ppt
at
1:34:00 AM
0
Comments
Subscribe to:
Posts (Atom)


























